ఆశ అంచుల్ని తాకును నీ స్నేహం
పెదవి పలుకులకు తేనె నీ స్నేహం
మదిలోని ఆలాపనకు ఊరట నీ స్నేహం
ఎదలోని ఆలోచనలకు చిరుజల్లు నీ స్నేహం
చిరకాలం గుండెలోతుల్లో మిగిలే బంధం నీ స్నేహం
మనస్సు భాష మౌనం. నా మనస్సు పలికే మృదువైన భావాల పదజాలమే నా ఈ "మౌనభాష్యం"
ఆశ అంచుల్ని తాకును నీ స్నేహం
పెదవి పలుకులకు తేనె నీ స్నేహం
మదిలోని ఆలాపనకు ఊరట నీ స్నేహం
ఎదలోని ఆలోచనలకు చిరుజల్లు నీ స్నేహం
చిరకాలం గుండెలోతుల్లో మిగిలే బంధం నీ స్నేహం