Sunday, April 10, 2011

నీ గుండె చప్పుడు నేనవుత

నీవు ఆలపించే పాటకు చక్కని శృతి నేనవుత
నీవు పలికించే వీణకు మీటే తీవె నేనవుత
నీ ఆనందం పంచుకునే పెదవులపై చిరునవ్వు నేనవుత
నీ బాధను కరిగించే కన్నీటిని నేనవుత
జీవితాంతం నీకు తోడుండే నీ గుండె చప్పుడు నేనవుత

1 comment:

  1. మన మధ్య పరిచయం లేకపోయినా ఓ తెలుగు పాటను మీకు పరిచయం చెయ్యాలని ఓ ఫైల్ జత చేసి పంపుతున్నాను.-భావరాజు శ్రీనివాసు, పోస్టల్ అసిస్టెంట్,రాజోలు ,తూ.గో .జిల్లా .533242
    --

    ReplyDelete